దారేది?

చిన్నీకి మామిడి పండు తినాలపిస్తోంది. కానీ అది ఎక్కడుందో తెలియడం ...

Updated : 26 Jul 2021 00:49 IST

చిన్నీకి మామిడి పండు తినాలపిస్తోంది. కానీ అది ఎక్కడుందో తెలియడం లేదు. మీరు దారి చూపి సాయం చేయండి.


ఏది భిన్నం?

వీటిలో భిన్నమైనదేదో కనిపెట్టండి


పదయాత్ర

నేస్తాలు ఇక్కడ యాత్రలకు సంబంధించిన కొన్ని ప్రశ్నలున్నాయి. ఆ ప్రశ్నల ఆధారంతోనే జవాబులు చెప్పేయొచ్చు. ప్రయత్నించండి. మరి!


మకతిక తికమక

ఇక్కడున్న ఆంగ్ల అక్షరాల్లో పువ్వులు దాగున్నాయి. వాటిని సరైన క్రమంలో మారిస్తే ఆ పువ్వులేంటో తెలుసుకోవచ్చు.


సుడోకు

ఈ సుడోకును 1 నుంచి 9 వరకు అంకెలతో నింపాలి. ప్రతి అడ్డు, నిలువు వరుసల్లోనూ, 3x3 చదరాల్లోనూ అన్ని అంకెలూ ఉండాలి. ఏదీ రెండుసార్లు రాకూడదు.


పట్టికలో పదాలు

ఇక్కడి పదాలు పట్టికలో ఉన్నాయి. కనుక్కోండి చూద్దాం.

ARCHERY, BOXING, CYCLING, GOLF, BASEBALL, FENCING, HOCKEY, RUGBY, TENNIS, BASKETBALL, SWIMMING, FOOTBALL


నేను గీసిన బొమ్మ





జవాబులు

ఏది భిన్నం: 2

పదయాత్ర:  1.పాదయాత్ర 2.దండయాత్ర 3.తీర్థయాత్ర 4.విజ్ఞానయాత్ర 5.రథయాత్ర

మకతిక తికమక: 1. tulips 2. sunflower 3. marigold 4. orchid 5. hibiscus

సుడోకు


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని