నవ్వుల్ నవ్వుల్!
అమ్మ: బంటీ.. డిన్నర్ చేద్దువురా. బంటి: అమ్మా! ఇది మధ్యాహ్నం. ఇప్పుడు తినేదాన్ని లంచ్ అంటారు. రాత్రి తినేదాన్ని డిన్నర్ అంటారు.
అంతేగా.. అంతేగా
అమ్మ: బంటీ.. డిన్నర్ చేద్దువురా.
బంటి: అమ్మా! ఇది మధ్యాహ్నం. ఇప్పుడు తినేదాన్ని లంచ్ అంటారు. రాత్రి తినేదాన్ని డిన్నర్ అంటారు.
అమ్మ: నాకు ఆ మాత్రం తెలీదా బంటీ.. నిన్న రాత్రి మిగిలిందే ఇప్పుడు పెడుతున్నాను. అప్పుడిది డిన్నరే కదా!
బంటి: ఆఁ!!
అదన్నమాట సంగతి!
పింకి: స్వీటీ.. నీ వయసెంత ?
స్వీటి: అయిదేళ్లు
పింకి: అయిదేళ్లేనా? మరీ ఇంత పెద్దగా కనిపిస్తున్నావే!
స్వీటి : నేను కాంప్లాన్ తాగుతానులే! మరి నీ వయసెంతో?
పింకి: ఏడేళ్లు.
స్వీటి: ఏడేళ్లా! మరి ఇంత చిన్నగా ఉన్నావేంటి?
పింకి: నేను సంతూర్ వాడతానులే!
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM
-
మహేశ్ బాబు, మమ్ముట్టి, షారుక్‌లతో సినిమా.. నెల్సన్ ప్లాన్ ఇదే..
-
టిబెట్ అంశంపై వారితో మాత్రమే చర్చిస్తాం : చైనా
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!
-
పిఠాపురంలో రూ.80లక్షల విలువైన మద్యం పట్టివేత
-
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్‌డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!