పదమేది?

ఇక్కడ కొన్ని అక్షరాలు ఉన్నాయి. వాటిని సరైన మార్గంలో తీసుకెళ్లి.. కిందున్న గడుల్లో రాస్తే అర్థవంతమైన పదం వస్తుంది. ఓసారి ప్రయత్నించండి.

Published : 19 Oct 2021 00:26 IST

ఇక్కడ కొన్ని అక్షరాలు ఉన్నాయి. వాటిని సరైన మార్గంలో తీసుకెళ్లి.. కిందున్న గడుల్లో రాస్తే అర్థవంతమైన పదం వస్తుంది. ఓసారి ప్రయత్నించండి.


గజిబిజి బిజిగజి

ఇక్కడ కొన్ని అక్షరాలు గజిబిజిగా ఉన్నాయి. వాటిని సరిచేసి రాస్తే అర్థవంతంగా మారతాయి. ఓ సారి ప్రయత్నించండి.


ఒప్పులు ఏవో.. తప్పులు ఏవో..

నేస్తాలూ! ఇక్కడ కొన్ని పదాలున్నాయి. అందులో కొన్నింటిలో అక్షర దోషాలున్నాయి. మరి కొన్ని సరిగానే ఉన్నాయి. ఒప్పులు ఏవో, తప్పులు ఏవో చెప్పుకోండి చూద్దాం.


అక్షరాల ఆట

నేస్తాలూ! ఈ పట్టికలో అడ్డంగా నిలువుగా ఐ మూలగా కొన్ని పదాలున్నాయి. అవి ఎక్కడున్నాయో గుర్తించండి.


ఒకే ఒక అక్షరం!

ఖాళీగా ఉన్న రెండేసి గడుల్లో ఒకే ఒక అక్షరం రాస్తే వాక్యాలు అర్థవంతం అవుతాయి.


తేడాలు కనుక్కోండి

కింది బొమ్మల్లో ఆరు తేడాలున్నాయి. కనుక్కోండి చూద్దాం.


నేను గీసిన బొమ్మ


జవాబులు

అక్షరాల ఆట: సూర్యోదయం, సూర్యాస్తమయం, సూరీడు, సమస్తము, ఆర్యోక్తి, సూక్తి, ముక్తి, యుక్తి, భుక్తి, భక్తి, కిరీటము, కిరణం, వాన, వానరము, గోపురము, నరము, ఆపద, పుట, ఆన, నక్క, కుక్క, పులి, చలి, దయ
ఒకే ఒక అక్షరం: 1.మ 2.ది 3.నా 4.చ 5.ర 6.రి
తేడాలు కనుక్కోండి: 1.పిల్లి కాలు 2.చెవి 3.తోక 4.నోరు 5.కళ్లు 6.ఫొటో
గజిబిజి బిజిగజి: 1.ఎలుగుబంటి 2.అయోమయం 3.మంచితనం 4.మామిడితోరణం 5.గందరగోళం 6.ఆవకాయ 7.చందమామ కథలు 8.సంగీత కచేరి
ఒప్పులు ఏవో.. తప్పులు ఏవో.. :  ఒప్పులు: 6, 7, 10 తప్పులు: 1 (ఆలోచన), 2 (సమాచారం), 3 (ఆకర్షణ), 4 (అయస్కాంతం), 5 (మెలకువ), 8 (సింహాసనం), 9 (సూర్యనమస్కారం)
పదమేది: లీవీలీనివిగి


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని