Published : 16 Nov 2021 01:19 IST

అక్షరాలచెట్టు

ఇక్కడ ఓ చెట్టుంది. దానికి కొన్ని అక్షరాలున్నాయి. వీటిని సరైన క్రమంలో రాస్తే అర్థవంతమైన పదముగా మారుతుంది. ఓసారి ప్రయత్నించండి.


నేనెవర్ని?

నేనో ఎనిమిదక్షరాల పదాన్ని. నాలోని 4,2,1 కలిపితే ‘నేను’ అని అర్థం. అలాగే 5,6,7,8 కలిపితే ‘బంగారం’ అని,  5,6,8 కలిపితే దేవుడు అనీ అర్థాలొస్తాయి. ఇంతకీ నేనెవర్ని?


‘పద’నిస!

ఈ పదాలకు పర్యాయపదాలు రాయండి. రంగు గళ్లలోని అక్షరాలను కలిపితే మరో అర్థవంతమైన పదం వస్తుంది. అదేంటో కనిపెట్టండి.


రాయగలరా...!

ఈ కింద కొన్ని వాక్యాలున్నాయి. కానీ అవి అర్థవంతంగా లేవు. రంగుల్లో ఉన్న అక్షరాలను విడిగా చదివితే ఓ అర్థం వస్తుంది. అదే అర్థం వచ్చేలా వేరే అక్షరాలను మారిస్తే వాక్యాలు అర్థవంతంగా మారతాయి.
1. రాము రుణండప్పుడు చాలా అల్లరి చేస్తుంటాడు.
2. నిన్న నేను వస్తుంటే..   తాళం
కర్ణం ఎక్కడో పడిపోయింది అమ్మా!
3. ఏమైనా సమస్యలుంటే
పాదరక్షకోవాలి.  
4. సుధాకర్‌ నిన్నే.. ఎందుకంత కోపతా
క్షీరము నీకు.
5. నువ్వు చెప్పే కా
యుద్ధం అర్థవంతంగా లేదు సునీతా!


చిత్ర వినోదం..

నేస్తాలూ.. ఇచ్చిన చిత్రాలను బట్టి గళ్లను పూరించి, రంగు గళ్లలో వచ్చే పదమేంటో చెప్పుకోండి చూద్దాం.


పట్టికలో పదాలు

ఇక్కడి పదాలు పట్టికలో ఉన్నాయి. కనుక్కోండి చూద్దాం.

పుస్తకాలయం, పురము, గోపురము, పులి, పువ్వు, చలి, రణం, కారడవి, అడవి, రణము, గ్రంథాలయం, అరణ్యం, పుణ్యం, మైదానము, మైనము, వనము, వరి, గోదావరి, పుస్తకము


క్విజ్‌.. క్విజ్‌..

1. ‘ఇండియన్‌ ఐన్‌స్టీన్‌’ అని ఎవరికి పేరు?
2. చంద్రుడి కాంతి భూమిని చేరుకోవడానికి ఎంత సమయం పడుతుంది?
3. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన విగ్రహం ఏ దేశంలో ఉంది?
4. పుచ్చకాయలను అమ్మడాన్ని నిషేధించిన దేశం ఏది?
5. ‘కాఫీ బౌల్‌ ఆఫ్‌ ది వరల్డ్‌’ అని ఏ దేశాన్ని పిలుస్తారు?ఏది భిన్నం?

వీటిలో భిన్నమైనదేదో కనిపెట్టండి


నేను గీసిన బొమ్మ


జవాబులు:

అక్షరాల చెట్టు: DISAPPOINTMENT

నేనెవర్ని?: MARIGOLD

‘పద’నిస: 1.వారధి 2.వానరము 3.పాట 4.మండూకము- (వానపాము)

రాయగలరా: 1.అప్పు 2.చెవి 3.చెప్పు 4.పాలు 5.రణం  

చిత్ర వినోదం.. : 1.LEMON 2.BALOON 3.MOBILE 4.SNAKE - MOON

క్విజ్‌.. క్విజ్‌..: 1.ఆచార్య నాగార్జునుడు 2. 1.3 సెకండ్లు 3.భారతదేశం 4.బ్రెజిల్‌ 5.బ్రెజిల్‌

ఏది భిన్నం: 3


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని