పట్టికలో పదాలు

ఇక్కడి పదాలు పట్టికలో ఉన్నాయి. కనుక్కోండి చూద్దాం.

Updated : 22 Nov 2021 06:30 IST

ఇక్కడి పదాలు పట్టికలో ఉన్నాయి. కనుక్కోండి చూద్దాం.
సెలయేరు, సెలవులు, గెలుపు, అరటిగెల, పువ్వు, కొండచిలువ, కుంకుమ పువ్వు, కుంకుడు కాయ, కుందేలు, వేటగాడు, వేగుచుక్క, అరటితొక్క, తాబేలు, పావురము, పాయసం, సంతోషం, సంబరం, బలపం, పండు


క్విజ్‌.. క్విజ్‌..!

1. ‘పింక్‌సిటీ’ అని ఏ నగరాన్ని పిలుస్తారు?
2. ఆస్ట్రేలియా జాతీయ జంతువు ఏది?
3. మష్రూమ్‌ను తెలుగులో ఏమంటారు?
4. మెరీనా బీచ్‌ ఏ రాష్ట్రంలో ఉంది?
5. భారతదేశపు తొలి మహిళా రాష్ట్రపతి ఎవరు?
6. గాయాలు త్వరగా మానడానికి ఉపయోగపడే విటమిన్‌ ఏది?


గజిబిజి బిజిగజి

ఇక్కడ కొన్ని అక్షరాలు గజిబిజిగా ఉన్నాయి. వాటిని సరిచేసి రాస్తే అర్థవంతంగా మారతాయి. ఓసారి ప్రయత్నించండి.
1. కదంమరం
2. జుహారామ
3. ణిహారామ
4. జువరాయు
5. ణివరాయు
6. తియంఅశ
7. ణఆపరో


అర్థమేంటబ్బా!

నేస్తాలూ! ఇక్కడున్న ఆంగ్ల పదాలు సంక్షిప్తంగా ఉన్నాయి. వాటికి పూర్తి రూపాన్ని రాయగలరేమో ప్రయత్నించండి.
1.GPRS
2.GST
3.GHMC


దారేది?

చిన్నీకి యాపిల్‌ తినాలి అనిపిస్తోంది. కానీ పాపం, అదెక్కడుందో తెలియడం లేదు. మీరు కాస్త దారి చూపి.. చిన్నీకి సాయం చేయరూ!


చిత్ర వినోదం..

నేస్తాలూ.. ఇచ్చిన చిత్రాలను బట్టి గళ్లను పూరించి, రంగు గళ్లలో వచ్చే పదమేంటో చెప్పుకోండి చూద్దాం.


అది ఏది

మొదటి బొమ్మను పోలి ఉన్నదేది?


నేను గీసిన బొమ్మ


జవాబులు

అర్థమేంటబ్బా! : 1.General Packet Radio Service 2. Goods and Services Tax 3. Greater Hyderabad Municipal Corporation

క్విజ్‌.. క్విజ్‌..: 1.జైపుర్‌ 2.కంగారూ 3.పుట్టగొడుగు 4.తమిళనాడు 5.ప్రతిభాపాటిల్‌ 6.విటమిన్‌ ‘సి’

గజిబిజి బిజిగజి: 1.మకరందం 2.మహారాజు 3.మహారాణి 4.యువరాజు 5.యువరాణి 6.అతిశయం 7.ఆరోపణ

చిత్ర వినోదం..:  1.sheep 2.camel 3.horse 4.fox 5. lion 6.leopard - (school)

అది ఏది: 3


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని