చిత్ర వినోదం..

నేస్తాలూ.. ఇచ్చిన చిత్రాలను ఆంగ్లంలో రాస్తూ గళ్లను పూరించండి. రంగు గళ్లలో వచ్చే పదమేంటో చెప్పుకోండి....

Updated : 27 Nov 2021 05:40 IST

నేస్తాలూ.. ఇచ్చిన చిత్రాలను ఆంగ్లంలో రాస్తూ గళ్లను పూరించండి. రంగు గళ్లలో వచ్చే పదమేంటో చెప్పుకోండి.


పదమేది?

ఇక్కడ కొన్ని అక్షరాలు గజిబిజిగా ఉన్నాయి. వాటిని సరైన మార్గంలో తీసుకెళ్లి.. కిందున్న గడుల్లో రాస్తే అర్థవంతమైన పదం వస్తుంది. ఓసారి ప్రయత్నించండి.


దీనికో లెక్కుంది..!

నేస్తాలూ ఈ లెక్కలోని చిక్కేంటో కనిపెట్టి జవాబు చెప్పగలరేమో ప్రయత్నించండి.


మా పేర్లు చెప్పుకోండి?

ఇక్కడ వాక్యాల్లో వ్యక్తుల పేర్లు దాగున్నాయి. చెప్పుకోండి చూద్దాం!

1. ఏంటీ? మీది మధురవాడనా.. నాకు చెప్పనే లేదు!
2. నువ్వు చెప్పరా..! జాడీ పగలకొట్టింది ఎవరు?
3. ఏమైందీ..! పుదీనా వాసన పడదా నీకు?
4. అది సరేగానీ.. తూర్పువైపున్న ఇల్లు అమ్ముతున్నారట, నిజమేనా?
5.  మా అమ్మమ్మ నాకోసమని నిన్ననే హలీం చేసింది.


ఒకటే జవాబు

నేస్తాలూ ఇక్కడిచ్చిన రెండు ఖాళీల్లో ఒకే జవాబు వస్తుంది. అదేంటో కనిపెట్టండి చూద్దాం.


అర్థమేంటబ్బా!

నేస్తాలూ! ఇక్కడున్న ఆంగ్ల పదాలు సంక్షిప్తంగా ఉన్నాయి. వాటికి పూర్తి పదాన్ని రాయగలరేమో ప్రయత్నించండి.


కవలలేవి?

ఒకేలా ఉన్న జతను కనిపెట్టండి.



నేనెవర్ని?

నేనో ఎనిమిది అక్షరాల ఆంగ్ల పదాన్ని. నాలోని 6,3,4,5 కలిపితే ముఖం అని అర్థం. అలాగే 6,2,5,8 కలిపితే అనుభూతి అని,  8,3,1 కలిపితే ఒడి అనీ అర్థాలొస్తాయి. ఇంతకీ నేనెవర్నో చెప్పుకోండి?


నేను గీసిన బొమ్మ


జవాబులు

చిత్ర వినోదం..: 1.crane 2.peacock 3.pigeon 4.parrot 5.eagle 6.crow - ఆ పదం: copper

పదమేది: DECADE

దీనికో లెక్కుంది..!: 62. ఎలాగంటే ఇచ్చిన రెండు అంకెలను గుణించి, వాటికి వరసగా బేసి సంఖ్యలను కలపాలి. (5x2+1 = 11, 7x3+3 = 24, 9x4+5 = 41  అదేవిధంగా 11x5+7 = 62)

మా పేర్లు చెప్పుకోండి?: 1.మధు 2.రాజా 3.దీపు 4.నీతూ 5.నేహ

ఒకటే జవాబు: 1.ను 2.తా 3.మీ 4.తే 5.ల్ల

అర్థమేంటబ్బా! : 1.National Aeronautics and Space Administration 2.Chief Executive Officer 3..Railway Recruitment Board

కవలలేవి?: 1,3

నేనెవర్ని?: Peaceful


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని