నవ్వుల్‌ నవ్వుల్‌..!

చింటు: అంకుల్‌ మీరు ఎందుకు అబద్ధం చెప్పారు?

Published : 09 Aug 2021 00:30 IST

చింటు: అంకుల్‌ మీరు ఎందుకు అబద్ధం చెప్పారు?

షాపు యజమాని: నేనేం చెప్పాను

చింటు: నిన్న పెన్ను కొంటే మేడిన్‌ జపాన్‌ అన్నారు

షాపు యజమాని: అవును. ఇప్పుడేం అయింది.

చింటు: మరి.. నేను ఏం రాసినా జపాన్‌ భాషలో కనిపించాలి కదా! మామూలుగానే ఉందేంటి?

షాపు యజమాని: ఆఁ!!


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని