నవ్వుల్‌.. నవ్వుల్‌..!

చింటూ.. కూల్‌డ్రింక్‌ తీసుకురా...

Updated : 18 Sep 2021 00:47 IST

పోరా పో

తండ్రి: చింటూ.. కూల్‌డ్రింక్‌ తీసుకురా

చింటు: పెప్సీనా.. థమ్సప్‌నా?

తండ్రి: ఏదో ఒక బాటిల్‌ పట్టుకురా

చింటు: ప్లాస్టిక్‌ బాటిలా, గాజు బాటిలా?

తండ్రి: ప్లాస్టిక్‌

చింటు: చిన్నదా, పెద్దదా?

తండ్రి: వద్దులేరా కొన్ని నీళ్లు తీసుకురా

చింటు: మినరల్‌ వాటరా, మామూలువా?

తండ్రి: మామూలే

చింటు: చల్లగానా, వేడిగానా..?

తండ్రి: అరేయ్‌.. వెంటనే వెళ్లిపో,  లేకపోతే కొడతాను.

చింటు: కర్రతోనా, చేత్తోనా..?

తండ్రి: పోరా.. పో..

చింటు: ఓకే టాటా..


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని