నేనేం చేస్తానంటే.. !

నాకు కథలు చదవడం, రాయడం అంటే చాలా ఇష్టం. నేను 2021లో కథలు, కవితల పోటీలో మూడు రాష్ట్రస్థాయి బహుమతులు సాధించాను. 2022లో మరింత కష్టపడి చదువుతాను. పరీక్షల్లో మంచిమార్కులు తెచ్చుకోవడానికి ప్రయత్నం చేస్తాను.

Published : 04 Jan 2022 00:22 IST

ఎంచక్కా కథలు రాస్తాను!

నాకు కథలు చదవడం, రాయడం అంటే చాలా ఇష్టం. నేను 2021లో కథలు, కవితల పోటీలో మూడు రాష్ట్రస్థాయి బహుమతులు సాధించాను. 2022లో మరింత కష్టపడి చదువుతాను. పరీక్షల్లో మంచిమార్కులు తెచ్చుకోవడానికి ప్రయత్నం చేస్తాను. ఒక లక్ష్యం నిర్దేశించుకుని, దాన్ని సాధించడానికి సరైన ప్రణాళిక రూపొందించుకుని ముందుకు సాగుతాను. పరీక్షల తర్వాత సాహిత్యంపై దృష్టి సాధిస్తాను. మంచి మంచి కథలు రాసేందుకు ప్రయత్నిస్తాను.

- కయ్యాల అక్షయ, పదో తరగతి, జక్కాపూర్‌, సిద్ధిపేట జిల్లా


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని