పలకా పలుకవే!

ఈ పలక మీద ఉన్న ఆంగ్ల అక్షరాల్లో రెండు జీవులు దాగి ఉన్నాయి. అవి ఏంటో కనిపెట్టండి చూద్దాం.

Updated : 13 Mar 2022 03:11 IST

ఈ పలక మీద ఉన్న ఆంగ్ల అక్షరాల్లో రెండు జీవులు దాగి ఉన్నాయి. అవి ఏంటో కనిపెట్టండి చూద్దాం.


క్విజ్‌... క్విజ్‌...!

1. ఏ జీవి తన మూత్రాన్ని దాదాపు ఎనిమిది నెలల వరకూ విసర్జించకుండా ఉండగలదు?

2. స్కాట్‌లాండ్‌ జాతీయ జంతువు ఏది?

3. మనుషుల్లాగే ఏ జీవులకు వేలిముద్రలుంటాయి?

4. తమ విధి నిర్వహణలో ఏ దేశం పోలీసులు బాతుల సాయాన్నితీసుకుంటున్నారు?

5. సౌదీ అరేబియా ఏ దేశం నుంచి ఒంటెలను దిగుమతి చేసుకుంటుంది?


ఒకే అక్షరం!

నేస్తాలూ! ఇక్కడ ఇచ్చిన రెండు ఖాళీల్లో ఒకే అక్షరం రాస్తే వాక్యం అర్థవంతమవుతుంది. అదేంటో కనిపెట్టండి.


ఎటైనా ఒకటే!

ఇక్కడి ఆధారాల సాయంతో గడులను నింపండి. అడ్డంగా, నిలువుగా ఎటు చదివినా అవే పదాలు వస్తాయి. ఒకసారి ప్రయత్నించండి.


విప్పగలరా?

1. కాళ్లున్నా.. పాదాలు లేవు.

2. నాలుగు కర్రల మధ్యన నల్లని రాయి.

3. ఒక స్తంభానికి నలుగురు దొంగలు.


జత చేయండి

ఇక్కడ ఒక వరసలో క్రీడల పేర్లూ, మరో వరసలో ఆటగాళ్ల సంఖ్యా ఉన్నాయి. వాటిలో సరైన జతను కనిపెట్టండి.


తేడాలు కనుక్కోండి

కింది బొమ్మల్లో ఆరు తేడాలున్నాయి. కనుక్కోండి చూద్దాం.



నేను గీసిన బొమ్మ!


జవాబులు

క్విజ్‌.. క్విజ్‌..: 1.వుడ్‌ ఫ్రాగ్‌ 2.యూనికార్న్‌ 3.కోలాలకు 4.చైనా 5.ఆస్ట్రేలియా 

జత చేయండి : 1-బి, 2-ఎ, 3-ఇ, 4-సి, 5-డి

తేడాలు కనుక్కోండి: 1.సింహం జూలు 2.రాయి 3.క్యారెట్‌ 4.పక్షి 5.చెట్టు 6.పొద

ఒకే అక్షరం: 1.చే 2.రి 3.చి 4.మా 5.చిం

పలకా పలుకవే!: DOG, CAT

విప్పగలరా : 1.కుర్చీ 2.పలక 3.లవంగం


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని