కవలలేవి?

ఒకేలా ఉన్న జతను కనిపెట్టండి

Published : 06 Mar 2023 00:29 IST

ఒకేలా ఉన్న జతను కనిపెట్టండి.


బొమ్మల్లో ఏముందో!

బొమ్మల ఆధారంగా వాటి పేర్లను ఇక్కడున్న గడుల్లో రాయండి. అర్థవంతమైన పదాలు వస్తాయి. ఓసారి ప్రయత్నించండి.


రాయగలరా?

ఇక్కడ కొన్ని పదాలు గజిబిజిగా ఉన్నాయి. వాటిని సరైన పదాలతో కలిపి అర్థవంతంగా చేయండి చూద్దాం.


అక్షరాల చెట్టు

ఇక్కడ ఓ చెట్టుంది. దానికి కొన్ని అక్షరాలున్నాయి. వాటిని సరైన క్రమంలో రాస్తే అర్థవంతమైన పదం వస్తుంది. ఓసారి ప్రయత్నించండి.


జత చేయండి

ఇక్కడ ఒక వరసలో కొన్ని దేశాలూ, మరో వరసలో జాతీయ క్రీడలూ ఉన్నాయి. వాటిలో సరైన జతను గుర్తించండి చూద్దాం.


తప్పులే తప్పులు!

ఇక్కడ కొన్ని పదాలున్నాయి. వాటిలో అక్షర దోషాలున్నాయి. మీరు వాటిని సరిచేసి రాయగలరా?


నేనెవర్ని?

1. మూడు అక్షరాల పదాన్ని నేను. ‘పట్టు’లో ఉంటాను కానీ ‘గట్టు’లో లేను. ‘జోరు’లో ఉంటాను కానీ ‘జోడు’లో లేను. ‘జాగు’లో ఉంటాను కానీ ‘జారు’లో లేను. ఇంతకీ నేను ఎవరిని?

2. నేను నాలుగు అక్షరాల పదాన్ని. ‘కలం’లో ఉంటాను కానీ ‘బలం’లో లేను. ‘సగం’లో ఉంటాను కానీ ‘భాగం’లో లేను. ‘రత్నం’లో ఉంటాను కానీ ‘యత్నం’లో లేను. ‘చిత్తు’లో ఉంటాను కానీ ‘చిత్తం’లో లేను. నేను ఎవరినో తెలిసిందా?


జవాబులు:

కవలలేవి?: 1, 3

బొమ్మల్లో ఏముందో!: 1.పలక 2.పనసపండు 3.సమోసా 4.సాగరం 5.రంపం 6.పందికొక్కు 7.కొరమీను

రాయగలరా?: 1.నీటిఎద్దడి 2.సమయస్ఫూర్తి 3.రణరంగం 4.రంగస్థలం 5.కీచురాయి 6.మేలుకొలుపు 7.కలకలం 8.సరళరేఖ 9.హరివిల్లు 10.మల్లెమాల 11.అనుమతి 12.చిరుజల్లు 13.చింతపండు 14.కొండముచ్చు 15.అధికారం

అక్షరాల చెట్టు :  COLLABORATION

జత చేయండి : 1-జి, 2-ఇ, 3-బి, 4-హెచ్‌, 5-సి, 6-డి, 7-ఎ, 8-ఎఫ్‌

తప్పులే తప్పులు!: 1.కోడిపుంజు 2.పరుగుపందెం 3.పర్యావరణం 4.పాదరసం 5.ఆస్కారం 6.సంతోషం 7.అంతరాయం 8.అనుకరణ 9.పురుగు 10.పర్వతం

నేనెవర్ని? : 1.పరుగు 2.కసరత్తు
 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు