ఏది భిన్నం?

వీటిలో భిన్నమైనదేదో కనిపెట్టండి

Updated : 17 Aug 2023 03:55 IST

వీటిలో భిన్నమైనదేదో కనిపెట్టండి



క్విజ్‌.. క్విజ్‌..!

1.  పీతలకు ఎన్ని కాళ్లు ఉంటాయి?
2. ప్రపంచంలోనే అతిచిన్న దేశం ఏది?
3. సింహాల గుంపుని ఏమని పిలుస్తారు?
4. ఎగరగలిగే క్షీరదం ఏది?


ముచ్చటగా మూడు!

ఫ్రెండ్స్‌... ‘నేను పెద్దయ్యాక ఏమవుతానంటే...’ అనే కథ చదివారు కదా! అయితే ఈ కింది ప్రశ్నలకు సమాధానాలు ఏంటో తెలుసా?
1. తేజవాళ్ల నాన్న పేరేంటి?
2. జయలక్ష్మి ఏ వృత్తిలో ఉన్నారు?
3. టీవీలో తేజ దేన్ని లైవ్‌లో చూశాడు?



జవాబులు

 ముచ్చటగా మూడు!: 1.నరహరి 2.లాయర్‌ 3.చంద్రయాన్‌-3 ప్రయోగాన్ని

బొమ్మల్లో ఏముందో?: 1.సీతాకోకచిలుక 2.చిరుతపులి 3.పులిహోర 4.రథంముగ్గు 5.ముడి

క్విజ్‌.. క్విజ్‌..!: 1.పది 2.వాటికన్‌ సిటీ 3.ప్రైడ్‌ 4.గబ్బిలం

అక్షరాల చెట్టు : CONSTRUCTION 

ఏది భిన్నం? : 3

పొడుపు కథలు : 1.సెల్‌ఫోన్‌ 2.విస్తరాకు 3.తిరగలి


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని