అక్షరాల చెట్టు

ఇక్కడ ఓ చెట్టుంది. దానికి కొన్ని అక్షరాలున్నాయి. వాటిని సరైన క్రమంలో రాస్తే అర్థవంతమైన పదం వస్తుంది. ఓసారి ప్రయత్నించండి.

Updated : 10 Sep 2023 08:08 IST



ఏది భిన్నం?

వీటిలో భిన్నమైనదేదో కనిపెట్టండి


క్విజ్‌.. క్విజ్‌..!

1. ఆసియాలోనే అతిపెద్ద తులిప్‌ గార్డెన్‌ ఎక్కడుంది?
2. మన దేశంలో అతిపెద్ద గాజు వంతెనను ఇటీవల ఏ రాష్ట్రంలో ప్రారంభించారు?
3. క్రికెట్‌ బ్యాట్ల తయారీకి ఏ రకం కలపను వినియోగిస్తారు?
4. ఏ దేశం నుంచి ఎలక్ట్రానిక్‌ వ్యర్థాలు ఎక్కువగా వెలువడుతున్నాయి?
5. జీ20 సమావేశాలకు ఏ నగరం ఆతిథ్యం ఇస్తోంది?
6. అమెరికా అధ్యక్షుడు అధికారికంగా ఉపయోగించే కారును ఏమని పిలుస్తుంటారు?


జవాబులు 

పదవలయం: 1.సాధన 2.సారథి 3.సాక్ష్యాలు 4.సాగరం 5.సాహసం 6.సాహిత్యం 7.సారాంశం 8.సామ్రాజ్యం
బొమ్మల్లో ఏముందో?: 1.పల్లకి 2.పనసకాయ 3.సమోసా 4.సాలెపురుగు 5.పుస్తకం
రాయగలరా?: 1.పిట్ట, కూత 2.పెద్దల, చద్దన్నం 3.ఎంత, అంత 4.గుడ్డి, మెల్ల 5.కొండ, ఎలుక
అక్షరాల చెట్టు: LOCALIZATION
ఏది భిన్నం? : 2
క్విజ్‌.. క్విజ్‌..! : 1.జమ్మూ కశ్మీర్‌లోని శ్రీనగర్‌లో.. 2.కేరళ 3.విల్లోస్‌ 4.చైనా 5.దిల్లీ 6.ది బీస్ట్‌


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని