కవలలేవి?

ఒకేలా ఉన్న జతను కనిపెట్టండి.

Published : 11 Sep 2023 00:03 IST

ఒకేలా ఉన్న జతను కనిపెట్టండి.


పట్టికల్లో పదం!

ప్రతి చతురస్రంలో ఒక్క అక్షరం తప్ప, మిగతావి రెండుసార్లు ఉంటాయి. అలా అన్ని చతురస్రాల్లోని ఆ ఏకాకి అక్షరాలను ఓచోట చేరిస్తే అర్థవంతమైన పదం వస్తుంది. అదేంటో కనుక్కోండి!


అక్షరాల చెట్టు

ఇక్కడ ఓ చెట్టుంది. దానికి కొన్ని అక్షరాలున్నాయి. వాటిని సరైన క్రమంలో రాస్తే అర్థవంతమైన పదం వస్తుంది. ఓసారి ప్రయత్నించండి.


రాయగలరా?

ఇక్కడ కొన్ని పదాలు గజిబిజిగా ఉన్నాయి. వాటిని సరైన పదాలతో కలిపి అర్థవంతంగా చేయండి చూద్దాం.


 


కనిపెట్టగలరా...
కింద ఇచ్చిన ఆధారాలతో వచ్చే పేర్లను కనిపెట్టండి.


జవాబులు :  

కనిపెట్టండి: 1.MOTHER 2.CRICKET 3.BANK 4.SCHOOL
కవలలేవి? : 2, 3
అక్షరాల చెట్టు : HORTICULTURE
పట్టికల్లో పదం : విహారయాత్రలు
రాయగలరా? : పొలంగట్టు, వరిచేలు, బలిపీఠం, క్రీడాపోటీలు, ఉన్నతవిద్య, టేబుల్‌టెన్నిస్‌, మంచిమాట, బుద్ధిబలం, కొండచరియలు, కాలక్రమం, నడకదారి, మంచువర్షం, దాదాగిరి, అభినందన, ముళ్లకంప


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని