తేడాలు కనుక్కోండి

Updated : 22 Sep 2023 05:17 IST

కింది బొమ్మల్లో ఆరు తేడాలున్నాయి. కనుక్కోండి చూద్దాం.


చెప్పండి చూద్దాం!

అయిదక్షరాల పదాన్ని నేను. ‘సకలం’లో ఉంటాను కానీ ‘వికలం’లో లేను. ‘నోము’లో ఉంటాను కానీ ‘నోరు’లో లేను. ‘ద్రవం’లో ఉంటాను కానీ ‘లవం’లో లేను. ‘యాత్ర’లో ఉంటాను కానీ ‘మాత్ర’లో లేను. ‘నంది’లో ఉంటాను కానీ ‘నది’లో లేను. ఇంతకీ నేను ఎవరినో చెప్పండి చూద్దాం!





జవాబులు 

కనిపెట్టండి: 1.PENCIL 2.LEMON 3.WAVE 4.PICTURE 

తేడాలు కనుక్కోండి: ఎలుగుబంటి కాలి దగ్గర పొద, రాయి, చేతి కర్ర, నోరు, కొంగ కాలు, నోట్లో చేపలు

రాయగలరా?: 1.మారువేషం 2.సమావేశం 3.సంరక్షణశాల 4.తిండిగింజలు 5.చెరసాల 6.మంచిమాట 7.చక్రవర్తి 8.ఉపగ్రహం 9.అనుకూలం 10.చిత్రపటం 11.మట్టిగాజులు 12.పంచప్రాణాలు 13.అవశేషం 14.నాగుపాము 15.ప్రతీకారం

చెప్పండి చూద్దాం! : సముద్రయానం

బొమ్మల్లో ఏముందో?: 1.పుట్టగొడుగు 2.పులిపిల్ల 3.తెల్లకాగితం 4.కాకతీయ కళాతోరణం 5.తోలుబొమ్మలాట


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని