తేడాలు కనుక్కోండి

కింది బొమ్మల్లో ఆరు తేడాలున్నాయి. కనుక్కోండి చూద్దాం.

Published : 26 Sep 2023 01:32 IST

కింది బొమ్మల్లో ఆరు తేడాలున్నాయి. కనుక్కోండి చూద్దాం.

 


క్విజ్‌.. క్విజ్‌..!

1. ఇటీవల ఆదిశంకరాచార్యుల భారీ లోహ విగ్రహాన్ని ఏ రాష్ట్రంలో ఆవిష్కరించారు?
2. అర్ధరాత్రి సూర్యుడు ఉదయించే దేశం ఏది?
3. బిహు.. ఏ రాష్ట్రానికి చెందిన పండుగ?
4. సూర్యుడి ఉపరితలంపైన ఎక్కువగా ఉండే వాయువు ఏది?
5. రాష్ట్ర స్థాయిలో అత్యున్నత న్యాయస్థానం ఏది?
6. ప్రస్తుతం ఆసియా క్రీడలు ఏ దేశంలో జరుగుతున్నాయి?జవాబులు :  తేడాలు కనుక్కోండి: రాయి, కోతి తోక, చెట్టు వేరు, నక్క కాళ్లు, చెవి, నక్క తోక జత చేయండి: 1-బి, 2-డి, 3-ఎ, 4-సి క్విజ్‌.. క్విజ్‌..!: 1.మధ్యప్రదేశ్‌ 2.నార్వే 3.అస్సాం 4.హైడ్రోజన్‌ 5.హైకోర్టు 6.చైనా పదవలయం: 1.మందారం 2.మంటలు 3.మండలం 4.మంగళం 5.మందులు 6.మంజూరు 7.మండపం 8.మంత్రులు గజిబిజి బిజిగజి : 1.కలబంద 2.లుకలుకలు3.పరమభక్తుడు 4.తోటకూర 5.పందిరి దోస 6.ఆటల పోటీలు 7.నిప్పురవ్వ 8.నల్లసముద్రం


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని