తేడాలు కనుక్కోండి

కింది బొమ్మల్లో ఆరు తేడాలున్నాయి. కనుక్కోండి చూద్దాం.

Published : 30 Nov 2023 01:37 IST

కింది బొమ్మల్లో ఆరు తేడాలున్నాయి. కనుక్కోండి చూద్దాం.

 


నేనెవర్ని?

 నేనో మూడక్షరాల పదాన్ని. ‘సీసా’లో ఉంటాను. ‘సీరం’లో ఉండను. ‘గేయం’లో ఉంటాను. ‘గేదె’లో ఉండను. ‘తంత్రం’లో ఉంటాను. ‘తంతు’లో ఉండను. ఇంతకీ నేనెవర్ని?



జవాబులు: రాయగలరా!: 1.కృతనిశ్చయం 2.తారాజువ్వ 3.పాలబువ్వ 4.పెరుగు వడ 5.సగ్గు బియ్యం 6.పంచదార 7.పరిజ్ఞానం 8.జొన్నరొట్టె 9.తెలివి తేటలు 10.కూరగాయలు 11.ఆకుకూరలు 12.చలికాలం 13.అన్నదాత 14.మృగరాజు 15.దేవస్థానం చెప్పుకోండి చూద్దాం!: రామచిలుక తేడాలు కనుక్కోండి!: 1.క్యారెట్‌ 2.బంతి 3.కిటికీ మూలలు 4.ల్యాంప్‌ 5.టేబుల్‌ 6.చొక్కా


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని