తేడాలు కనుక్కోండి

Published : 16 Dec 2023 00:06 IST

కింది బొమ్మల్లో ఆరు తేడాలున్నాయి. కనుక్కోండి చూద్దాం.


కనిపెట్టండి

కింద ఇచ్చిన ఆధారాల సాయంతో వచ్చే పదాలను కనిపెట్టండి.


పదవలయం

ఈ ఆధారాల సాయంతో వృత్తంలోని ఖాళీలను నింపండి. అన్నీ ‘మా’ అక్షరంతోనే ప్రారంభమవుతాయి.

1. తీరు, విధానం.. 2. మందులు, గోళీలు 3. పిల్లి మరోలా.. 4. గురువు 5. పరీక్షల్లో వేసేవి.. 6. మాసం బహువచనం.. 7. ---, చేర్పులు 8. పండ్లలో రాజు


రాయగలరా?

ఇక్కడ కొన్ని పదాలు అసంపూర్తిగా ఉన్నాయి. మొదటి పదం చివరి అక్షరాలతోనే, రెండోది ప్రారంభమవుతుంది. ఓసారి ప్రయత్నించండి.


చెప్పుకోండి చూద్దాం!

కీర్తి వాళ్ల టీచర్‌ రకరకాల పక్షుల పేర్లు రాసుకొని రావాలని చెప్పారు. కానీ తను, అందులో కొన్ని జంతువుల పేర్లు కూడా కలిపి రాసేసింది. అవేంటో కనిపెట్టండి.


అవునా.. కాదా?

ఇక్కడ కొన్ని వాక్యాలున్నాయి. జాగ్రత్తగా చదివి.. వాటిలో ఏవి అవునో, ఏవి కాదో చెప్పండి చూద్దాం.
1.  ఎగరగలిగే క్షీరదం గబ్బిలం ఒక్కటే.
2. ఇడ్లీ ఇండియాలో పుట్టింది.
3. ‘న్యూరాలజిస్ట్‌’ అని గుండెకు సంబంధించిన డాక్టర్‌ని పిలుస్తారు.
4. తాజ్‌మహల్‌ అమెరికాలో ఉంది.
5. అతిపెద్ద కళ్లున్న జీవి, జెయింట్‌ స్వ్కాడ్‌.
6. కుక్కను శునకం అని కూడా అంటారు.


జవాబులు

తేడాలు కనుక్కోండి?: కాకి రెక్క, కాకి కింద పొద, చెట్టు కాండం, నక్క తోక, ఏనుగు నోరు, ముందు గడ్డి
అవునా.. కాదా..?: 1.అవును 2.కాదు 3.కాదు 4.కాదు 5.అవును 6.అవును
చెప్పుకోండి చూద్దాం!: ఏనుగు, ఆవు, గుర్రం, గాడిద
పదవలయం: 1.మాదిరి 2.మాత్రలు 3.మార్జాలం 4.మాస్టారు 5.మార్కులు 6.మాసాలు 7.మార్పులు 8.మామిడి
రాయగలరా?: 1.PAPER, PERFECT 2.GARDEN, DENTAL 3.HOUSE, USEFULL 4.DIFFICULT, CULTURE 5.CENTRE, TREATMENT 6.LATE, TENT
కనిపెట్టండి: 1.HOME 2.CORN 3.BIRTH 4.WARM


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని