పదవలయం

కింద ఇచ్చిన ఆధారాలతో ఖాళీ గడులను పూరించండి. అన్ని పదాలు ‘ప’ అక్షరంతోనే మొదలవుతాయి.

Updated : 02 Jan 2024 05:21 IST

కింద ఇచ్చిన ఆధారాలతో ఖాళీ గడులను పూరించండి. అన్ని పదాలు ‘ప’ అక్షరంతోనే మొదలవుతాయి.


ఏది భిన్నం?

వీటిలో భిన్నమైనదేదో కనిపెట్టండి


రాయగలరా?

ఇక్కడ కొన్ని పదాలు గజిబిజిగా ఉన్నాయి. వాటిని సరైన పదాలతో కలిపి అర్థవంతంగా చేయండి చూద్దాం.


పట్టికల్లో పదం!

ప్రతి చతురస్రంలో ఒక్క అక్షరం తప్ప, మిగతావి రెండుసార్లు ఉంటాయి. అలా అన్ని చతురస్రాల్లోని ఆ ఏకాకి అక్షరాలను ఓచోట చేరిస్తే అర్థవంతమైన పదం వస్తుంది. అదేంటో కనుక్కోండి చూద్దాం!


బొమ్మల్లో ఏముందో?

బొమ్మల ఆధారంగా వాటి పేర్లను ఇక్కడి ఖాళీ గడుల్లో నింపగలరా?


గజిబిజి బిజిగజి!

ఈ పదాలు గజిబిజిగా ఉన్నాయి. వాటిని సరిజేసి రాయండి చూద్దాం.
1. త్సాత్యుఅహం
2. దుజవింభోనం
3. డుట్టగూపి
4. సాఆయంకర్థి
5. లంకాతాశీ
6. దిత్రిపనక
7. వయలుఅవా
8. ణర్వరోపతాహ


జవాబులు

పదవలయం: 1.పదవి 2.పరువు 3.పదిలం 4.పతనం 5.పసుపు 6.పరిధి 7.పదాలు 8.పసిడి

ఏది భిన్నం?: 1

రాయగలరా?: 1.పారదర్శకత 2.కృషీవలుడు 3.పక్షపాతం 4.మారేడుదళం 5.గడియారం 6.గుడివాడ 7.నీలిమేఘం 8.కరిరాజు 9.గుణపాఠం 10.అవగాహన 11.గురుదక్షిణ 12.తరగతి 13.బాలసాహిత్యం 14.సాన్నిహిత్యం 15.సహకారం

పట్టికల్లో పదం!: సాహసయాత్ర

బొమ్మల్లో ఏముందో?: 1.వల 2.వరస 3.పనసకాయ 4.నగలు 5.ఆలుగడ్డ 6.గజ్జెలు

గజిబిజి బిజిగజి!: 1.అత్యుత్సాహం 2.విందుభోజనం 3.పిట్టగూడు 4.ఆర్థికసాయం 5.శీతాకాలం 6.దినపత్రిక 7.అవయవాలు 8.పర్వతారోహణ


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని