తేడాలు కనుక్కోండి?

కింది బొమ్మల్లో ఆరు తేడాలున్నాయి.కనుక్కోండి చూద్దాం.

Published : 05 Jan 2024 00:54 IST

కింది బొమ్మల్లో ఆరు తేడాలున్నాయి. కనుక్కోండి చూద్దాం.



ఆ ఒక్కటి ఏది?

 కింద కొన్ని పదాలున్నాయి. అందులో ఒకటి మాత్రం, మిగతా వాటికి భిన్నంగా ఉంది. అవేంటో కనిపెట్టండి.
1. చిలగడదుంప, ఆలుగడ్డ, సొరకాయ, క్యారెట్‌
2. ఉంగరం, గాజులు, కంకణం, పట్టీలు
3. కందిపప్పు, గన్నేరుపప్పు, మినప పప్పు, పెసరపప్పు
4. వాలీబాల్‌, చదరంగం, అష్టాచమ్మా, క్యారమ్స్‌


జవాబులు : తేడాలు కనుక్కోండి?: కాకి తోక, చెట్టు కాండం, ఎలుగుబంటి నోరు, తోక, ఎలుగుబంటి ముందు పొద, రాయి
అక్షరాల చెట్టు: కాసే చెట్టుకే రాళ్ల దెబ్బలు
బొమ్మల్లో ఏముందో?: 1.ఆవాలు 2.బాణం 3.తామర 4.అరటిపండు 5.ఆవకాయ (దాగి ఉన్న పదం: వాతావరణం)
ఆ ఒక్కటి ఏది?: 1.సొరకాయ 2.పట్టీలు 3.గన్నేరుపప్పు 4.వాలీబాల్‌
పదాలేవి?: 1.HANDCUFF 2.STIFF 3.PILLOW 4.YELLOW 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని