పట్టికలో పదాలు

ఇక్కడి పదాలు పట్టికలో ఉన్నాయి. కనుక్కోండి చూద్దాం. బుద్ధిమంతుడు, గౌతమబుద్ధుడు, గాంధీ మహాత్ముడు,

Updated : 07 Nov 2021 02:09 IST

ఇక్కడి పదాలు పట్టికలో ఉన్నాయి. కనుక్కోండి చూద్దాం.

బుద్ధిమంతుడు, గౌతమబుద్ధుడు, గాంధీ మహాత్ముడు,
మహాత్ముడు, స్నేహితుడు, రంగులరాట్నం, పట్నం, పల్లె,
పల్లెవెలుగు,  పదనిస, పల్లవి, పల్లకీ, రావిచెట్టు, జట్టు, తాకట్టు,
కదనం, కదనరంగం, ద్వేషం, రాగద్వేషాలు, రాగం

క్విజ్‌.. క్విజ్‌...!

1. గుడ్డు పెట్టి పాలు ఇచ్చే జీవి ఏది?
2. భారతరత్న అందుకున్న తొలి క్రీడాకారుడు ఎవరు?
3. తమిళనాడులోని ఏ నగరాన్ని‘లిటిల్‌ జపాన్‌’ అని పిలుస్తారు?
4. అంతరిక్షం నుంచి చూసినప్పుడు భూమి ఏ రంగులో కనిపిస్తుంది?
5. సింహం వయసును ఏ విధంగా అంచనా వేస్తారు?
6. ఏ మొక్కతో సగ్గుబియ్యం తయారు చేస్తారు?

 


మా పేర్లు చెప్పుకోండి?
ఇక్కడ వాక్యాల్లో వ్యక్తుల పేర్లు దాగున్నాయి. అవేంటో కనిపెట్టండి చూద్దాం!

1. ఆ గదిలో వీణవాయిస్తోంది నువ్వేనా..?  
2. అరవకు.. ఇక ఆపూ..! జనం అంతా మనల్నే చూస్తున్నారు.  
3. అయితే.. జరుగు మరి.. సీటంతా నువ్వే కూర్చున్నావ్‌.
4. అది సరేగానీ.. తూనీగను అలా తాడుకు కట్టొచ్చా! పాపం కదూ!
5. అందుకే తన గురించి మనకెందుకు అంటున్నాను.


దీనికో లెక్కుంది..!
నేస్తాలూ ఈ లెక్కలోని చిక్కేంటో కనిపెట్టి జవాబు చెప్పగలరేమో ప్రయత్నించండి.


పదమేది?

ఇక్కడ కొన్ని అక్షరాలు గజిబిజిగా ఉన్నాయి. వాటిని సరైన మార్గంలో తీసుకెళ్లి.. కిందున్న గడుల్లో రాస్తే అర్థవంతమైన పదం వస్తుంది. ఓసారి ప్రయత్నించండి.


అది ఏది?
మొదటి బొమ్మను పోలి ఉన్నదేది?



నేను గీసిన బొమ్మ


జవాబులు

 

క్విజ్‌.. క్విజ్‌.. : 1.ప్లాటిపస్‌  2.సచిన్‌ తెందుల్కర్‌  3.శివకాశి  4.నీలి  5.ముక్కురంగును బట్టి  6.కర్రపెండలం

మా పేర్లు చెప్పుకోండి? : 1.వీణ  2.పూజ  3.తేజ  4.నీతూ  5.కేతన

దీనికో లెక్కుంది..! : 9 ఎలాగంటే ( 3 X 4 = 12,  1 + 2 =3 అదే విధంగా  6 X 6 = 36,  3 + 6 = 9 )

పదమేది: SILVER

అది ఏది?: 3


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని