సుమధుర వాద్యాలు!

సంగీతానికి రాళ్లు కరుగుతా యంటారు.... నిజమేనేమో... ఇక్కడ మాత్రం సంగీత వాద్యాలను చూస్తే మన మనసు కరిగిపోతుంది. ఆ తర్వాత అవి మన నోట్లో ఎంచక్కా కరిగిపోతాయి.

Updated : 20 Jun 2021 00:37 IST

పుడ్‌ ఆర్ట్‌

సంగీతానికి రాళ్లు కరుగుతా యంటారు.... నిజమేనేమో... ఇక్కడ మాత్రం సంగీత వాద్యాలను చూస్తే మన మనసు కరిగిపోతుంది. ఆ తర్వాత అవి మన నోట్లో ఎంచక్కా కరిగిపోతాయి. అవునండీ. ఎందుకంటే ఇక్కడ కనిపిస్తున్న వాద్య పరికరాలు స్వరాలను అందించవు... మీ నోటికి సురుచులను పంచుతాయి. ఇవన్నీ సుమధురాలను పంచే కేకులు. మరెందుకాలస్యం తినేయండి మరి.

 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని