తియ్యటి ఆట వస్తువులు తినేద్దామా!

క్రికెట్‌, వాలీబాల్‌, ఫుట్‌బాల్‌, చదరంగం, క్యారమ్స్‌... క్రీడలేవైనా ఆడితే ఆనందం ఆరోగ్యం... ఆటలతో అంతులేని సంతోషం సొంతమవుతుంది కదూ. వాటి ప్రత్యేకత అలాంటిది. ఈ చిత్రంలో కనిపిస్తున్న క్రీడా పరికరాలను ఓసారి చూడండి. పరుగులు పెట్టించే క్రికెట్‌ బాల్‌..

Updated : 18 Jul 2021 05:09 IST

ఫుడ్ ఆర్ట్స్

క్రికెట్‌, వాలీబాల్‌, ఫుట్‌బాల్‌, చదరంగం, క్యారమ్స్‌... క్రీడలేవైనా ఆడితే ఆనందం ఆరోగ్యం... ఆటలతో అంతులేని సంతోషం సొంతమవుతుంది కదూ. వాటి ప్రత్యేకత అలాంటిది. ఈ చిత్రంలో కనిపిస్తున్న క్రీడా పరికరాలను ఓసారి చూడండి. పరుగులు పెట్టించే క్రికెట్‌ బాల్‌.. క్రీడాకారుల్లో ఉత్సాహం నింపే ఫుట్‌బాల్‌, మెదడుకు పదును పెట్టే చదరంగం... మీ జిహ్వకు తీపి రుచులను పంచడానికి సిద్ధంగా ఉన్నాయి. ఇవి కాస్త మీ నోట్లో పడితే కరిగిపోవాల్సిందే.. ఆటల సందడి మొదలైన వేళ.. కుటుంబ సభ్యులు, స్నేహితుల పుట్టిన రోజులకు ఈ రూపంలో కేక్‌లు అందిస్తే ఆనందం రెట్టింపవుతుంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని