కార్టూన్‌.. కేకులు...

చిన్నారి పుట్టిన రోజు వస్తే చాలు... ఆ సందడి అంతా ఇంతా కాదు.  స్నేహితులకు ఆహ్వానాలు... బెలూన్స్‌, బర్త్‌డే క్యాప్స్‌... వచ్చిన చిట్టి దోస్తులకు రిటర్న్‌ గిఫ్ట్స్‌... అబ్బో ఆ సందడి గురించి చెప్పడానికి సమయం సరిపోదు. 

Updated : 09 Nov 2022 11:42 IST

చిన్నారి పుట్టిన రోజు వస్తే చాలు... ఆ సందడి అంతా ఇంతా కాదు.  స్నేహితులకు ఆహ్వానాలు... బెలూన్స్‌, బర్త్‌డే క్యాప్స్‌... వచ్చిన చిట్టి దోస్తులకు రిటర్న్‌ గిఫ్ట్స్‌... అబ్బో ఆ సందడి గురించి చెప్పడానికి సమయం సరిపోదు.  

కానీ చిన్నారులకిష్టమైన కార్టూన్‌ ఫ్రెండ్స్‌ కళ్లముందు కనిపిస్తే..  ఆ కిక్కే వేరప్పా అంటారా... ఈసారి మీ పిల్లల పుట్టిన రోజున వారికి ఇష్టమైన కార్టూన్‌ పాత్రనే కేకుపై అందంగా వేయించండి లేదా ఆ ఆకారంలోనే కేకు తయారుచేయించండి... ఆలస్యమెందుకు మీ చిన్నారికి నచ్చే... తాను మెచ్చే కార్టూన్‌ ఆకారంలో కేకు తయారుచేయించండి మరి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని