మదిదోచే మయూరాల కుకీస్‌

చిరుజల్లులకు పులకరించి పురివిప్పి నాట్యమాడే మయూరాన్ని చూడటానికి రెండు కళ్లూ చాలవు. ప్రకాశమంతమైన రంగులతో, ఒళ్లంతా కళ్లతో ఉండే సొగసరి నెమలి అంటే ఇష్టం ఉండనిదెవరికి. చిన్నప్పుడు నెమలి ఈకను పుస్తకంలో

Updated : 05 Dec 2021 03:58 IST

చిరుజల్లులకు పులకరించి పురివిప్పి నాట్యమాడే మయూరాన్ని చూడటానికి రెండు కళ్లూ చాలవు. ప్రకాశమంతమైన రంగులతో, ఒళ్లంతా కళ్లతో ఉండే సొగసరి నెమలి అంటే ఇష్టం ఉండనిదెవరికి. చిన్నప్పుడు నెమలి ఈకను పుస్తకంలో దాచుకున్న రోజులు గుర్తున్నాయా.... అంత అందమైన పక్షి కాబట్టే దీని ఆకారంలో తియ్యనైన కుకీస్‌ను తయారుచేస్తూ వినియోగదారులను ఆకర్షిస్తున్నారు తయారీదారులు. భిన్నరంగుల్లో, ఆకర్షించేలా ఉన్న ఈ కుకీస్‌ను రుచి చూస్తారా?


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని