మది నిండా... జెండా పండగ

పుట్టినరోజు, పెళ్లి రోజు, పండగలు... కొందరూ మాత్రమే చేసుకునే సంబరాలు... పిల్లా, పెద్దా... ఆడా, మగా తేడా లేకుండా... కుల, మతాలకు అతీతంగా...

Published : 23 Jan 2022 00:46 IST

పుట్టినరోజు, పెళ్లి రోజు, పండగలు... కొందరూ మాత్రమే చేసుకునే సంబరాలు... పిల్లా, పెద్దా... ఆడా, మగా తేడా లేకుండా... కుల, మతాలకు అతీతంగా... అందరూ ఆనందంగా చేసుకునే వేడుకœ వచ్చేసింది. అదేనండీ గణతంత్ర దినోత్సవం...  భరత మాత ముద్దు బిడ్డలమైనందుకు గర్విస్తూ.. 73వ గణతంత్ర వేడుకలకు ముచ్చటైన మూడు రంగుల కప్‌కేకులతో సంబరాలు చేసుకుందామా..


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని