రైలు బండి.. తినేయండి!

కూ... చుక్‌చుక్‌... అంటూ చిన్నప్పుడు ఒకరి వెనక మరొకరు నిల్చొని ఆడుకున్న రైలు ఆట గుర్తుందా.. చిన్నారులకు రైలు ఎంతిష్టమో చెప్పలేం. కిటికీ పక్కన కూర్చొని గాల్లో తేలిపోతారు.

Published : 30 Jan 2022 02:13 IST

కూ... చుక్‌చుక్‌... అంటూ చిన్నప్పుడు ఒకరి వెనక మరొకరు నిల్చొని ఆడుకున్న రైలు ఆట గుర్తుందా.. చిన్నారులకు రైలు ఎంతిష్టమో చెప్పలేం. కిటికీ పక్కన కూర్చొని గాల్లో తేలిపోతారు. కానుకగా ట్రైన్‌ బొమ్మ కొనిపెడితే చాలా సంతోషిస్తారు. కేవలం ఆడుకోవడానికే కాకుండా వారికి నచ్చిన రైలు తియ్యటి రుచులతో నోటికి దగ్గరగా వచ్చేస్తే ఎలా ఉంటుంది? ఎగిరి గంతేయరూ? ఆ ఆనందం వారికి సొంతమవ్వాలటే నోరూరించే ఈ ట్రైన్‌ కేకును ఇవ్వాల్సిందే. బుజ్జాయిల పుట్టిన రోజున సర్‌ప్రైజ్‌గా తియ్యటి రైలు కేకును తినిపించేయండి మరి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని