తీపి కానుక పంచుకోండి!

గుప్పెడంత గుండెలో... దాగిన కొండంత ప్రేమను.. తియ్యటి కానుక ద్వారా ఎదుటివారికి అందించండి.. చిట్టి గుండెలో గూడుకట్టుకున్న ఆరాధనను మధురమైన తీపితో మనసుకు నచ్చినవారితో పంచుకోండి. హృదయం, గులాబీలు...

Updated : 13 Feb 2022 03:33 IST

గుప్పెడంత గుండెలో... దాగిన కొండంత ప్రేమను.. తియ్యటి కానుక ద్వారా ఎదుటివారికి అందించండి.. చిట్టి గుండెలో గూడుకట్టుకున్న ఆరాధనను మధురమైన తీపితో మనసుకు నచ్చినవారితో పంచుకోండి. హృదయం, గులాబీలు... ఇలా వైవిధ్యమైన ఆకారాల్లో, పలు రంగుల్లో ఆకర్షిస్తున్న కప్‌ కేక్స్‌ను ఇష్టమైన వారికి మీ హృదయంతోపాటు అందించండి. ఇరువురూ తియ్యటి వేడుక చేసుకోండి.


 


 


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని