చిట్టి చిట్టి కేక్‌ పాప్స్‌

కేక్‌ పాప్‌ మేకర్‌...దీన్ని మినీ కప్‌ కేక్‌  మేకర్‌గానూ పిలవొచ్చు. మీకు కావాల్సిన పిండిని సిద్ధం చేసుకుని వీటిలో పోసి మూత పెట్టి మీట నొక్కితే చాలు... క్షణాల్లో కేక్‌ పాప్స్‌ సిద్ధమైపోతాయి. టూత్‌పిక్‌

Published : 20 Feb 2022 00:11 IST

కేక్‌ పాప్‌ మేకర్‌...దీన్ని మినీ కప్‌ కేక్‌  మేకర్‌గానూ పిలవొచ్చు. మీకు కావాల్సిన పిండిని సిద్ధం చేసుకుని వీటిలో పోసి మూత పెట్టి మీట నొక్కితే చాలు... క్షణాల్లో కేక్‌ పాప్స్‌ సిద్ధమైపోతాయి. టూత్‌పిక్‌ సాయంతో తీసుకోవచ్చు. ఏడెనిమిది రకాల కేక్‌ పాప్స్‌ను తయారుచేసుకోవచ్చు. నాన్‌స్టిక్‌, శుభ్రం చేయడం చాలా తేలిక. క్రీమ్స్‌, చాక్లెట్‌, షుగర్‌ గ్రాన్యూల్స్‌, తేనె... ఇలాంటివాటితో ఒక్కో కేక్‌ పాప్‌ను ఒక్కోరకంగా అలంకరించుకోవచ్చు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని