సాహో.. సాధ్వి!

అమ్మగా.. అందరికీ ప్రేమను పంచుతూ... చెల్లిగా.. తోబుట్టువుల బాగు కోరుతూ... సతిగా.. పతితో సుఖదుఃఖాలను పంచుకుంటూ... ఇల్లాలిగా.. ఇంటిని చక్కదిద్దుకుంటూ... ఉద్యోగినిగా.. సాధికారత సాధిస్తూ... ఇలా అన్ని విషయాల్లో... అలుపెరగని వనితామణులకు అంతర్జాతీయ మహిళా దినోత్సవ ముందస్తు శుభాకాంక్షలు

Updated : 06 Mar 2022 01:37 IST

అమ్మగా.. అందరికీ ప్రేమను పంచుతూ... చెల్లిగా.. తోబుట్టువుల బాగు కోరుతూ... సతిగా.. పతితో సుఖదుఃఖాలను పంచుకుంటూ... ఇల్లాలిగా.. ఇంటిని చక్కదిద్దుకుంటూ... ఉద్యోగినిగా.. సాధికారత సాధిస్తూ... ఇలా అన్ని విషయాల్లో... అలుపెరగని వనితామణులకు అంతర్జాతీయ మహిళా దినోత్సవ ముందస్తు శుభాకాంక్షలు... ఈ సంతోష సమయాన తియ్యని వేడుక చేసుకుందాం!


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని