కరకరలాడే కోన్‌ ఐస్‌క్రీమ్‌!

పుల్లయిసు, కప్పయిసు, చాకోబార్‌... ఇలా ఐస్‌క్రీమ్‌ పేరు వినగానే... వాటిని చూడగానే నోరూరుతుంది. ఇవంటే చిన్నా, పెద్దా అందరికీ బోలెడంత ఇష్టం.  వాటి రంగు, రుచి తలుచుకుంటేనే అమాంతం

Published : 20 Mar 2022 00:23 IST

పుల్లయిసు, కప్పయిసు, చాకోబార్‌... ఇలా ఐస్‌క్రీమ్‌ పేరు వినగానే... వాటిని చూడగానే నోరూరుతుంది. ఇవంటే చిన్నా, పెద్దా అందరికీ బోలెడంత ఇష్టం.  వాటి రంగు, రుచి తలుచుకుంటేనే అమాంతం గుటుక్కున మింగేయాలనిపిస్తుంది. మరి అలాంటి ఐస్‌క్రీమ్‌ను కరకరా నమిలేస్తే... మెత్తగా కొరికి తినేస్తే... అవునండీ... ఈ ఫొటోల్లో కనిపిస్తున్నవీ... ఐస్‌క్రీమ్‌ ల్లాంటి కుకీస్‌. నచ్చిన రకాలను ఎంచుకుని చిన్నారులకు ఇస్తే ఎంచక్కా లాగించేస్తారు. ఐస్‌క్రీమ్‌ తిన్న భావనా కలుగుతుంది. ఎక్కువ తింటే జలుబు చేస్తుందనే భయమూ ఉండదు... కొనేద్దామా మరి..


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని