అంకెలే చెప్పేస్తాయి!

ఏ వేడుక వచ్చినా ఓ కేకుతో సెలబ్రేట్‌ చేసుకోవడం ఆనవాయితీగా మారింది. సందర్భాన్ని బట్టి వివిధ రకాల థీమ్స్‌తో కేకులని చేస్తున్నారు.

Updated : 15 May 2022 04:49 IST

ఏ వేడుక వచ్చినా ఓ కేకుతో సెలబ్రేట్‌ చేసుకోవడం ఆనవాయితీగా మారింది. సందర్భాన్ని బట్టి వివిధ రకాల థీమ్స్‌తో కేకులని చేస్తున్నారు. ఈ క్రమంలోనే కేవలం అంకెలు ఉండే కేకులు కూడా వస్తున్నాయి. ఈ అంకెలపై పూలు, పండ్లు, బిస్కెట్లని అలంకరించి ఎంత అందంగా తయారుచేస్తున్నారో చూడండి.  


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని