సుత్తందుకో... స్వీటీ!

ఇంట్లో ఏదైనా వేడుక ఉంటే చాకుతో కేకు కోయడం మామూలే. అదే కేకుని సుత్తి తీసుకుని పగలకొట్టమంటే? ఇప్పుడదే ట్రెండుమరి. కేకులు కోయడం పాత పద్ధతి.. పగలకొట్టడం కొత్తపద్ధతి. వీటినే పినాటా కేకులంటున్నారు. కేకుతో పాటు వచ్చే సుత్తితో పినాటాని పగలకొట్టగానే మధ్యలో

Updated : 12 Jun 2022 07:05 IST

ఇంట్లో ఏదైనా వేడుక ఉంటే చాకుతో కేకు కోయడం మామూలే. అదే కేకుని సుత్తి తీసుకుని పగలకొట్టమంటే? ఇప్పుడదే ట్రెండుమరి. కేకులు కోయడం పాత పద్ధతి.. పగలకొట్టడం కొత్తపద్ధతి. వీటినే పినాటా కేకులంటున్నారు. కేకుతో పాటు వచ్చే సుత్తితో పినాటాని పగలకొట్టగానే మధ్యలో ఆశ్చర్యం కలిగించే కానుకలు, చాక్లెట్లు ఉంటాయి. మెక్సికన్‌ పార్టీల్లో తరుచుగా కనిపించే ఈ పినాటాలు ఇప్పుడు మనకీ ట్రెండుగా మారాయి.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని