కొలను కేకులు!

స్వచ్ఛమైన జలాలున్న  కొలను, అందులో ఈదులాడే బంగారు చేప పిల్లలు, ఆకట్టుకొనే కలువలు భలేగా మనసు దోచేస్తున్నాయి కదా! కానీ ఇవేవీ నిజం కాదు. నిజం అనిపించేలా జెల్‌తో చేసిన కొయిపాండ్‌ కేకులివి.

Published : 19 Jun 2022 01:07 IST

స్వచ్ఛమైన జలాలున్న  కొలను, అందులో ఈదులాడే బంగారు చేప పిల్లలు, ఆకట్టుకొనే కలువలు భలేగా మనసు దోచేస్తున్నాయి కదా! కానీ ఇవేవీ నిజం కాదు. నిజం అనిపించేలా జెల్‌తో చేసిన కొయిపాండ్‌ కేకులివి. పార్కులు, గార్డెన్ల మధ్యలో అందం కోసం ఈ కొయి చేపల్ని పెంచుతుంటారు. వాటి స్ఫూర్తితో తయారుచేసిన ఈ కేకులు కొయిపాండ్‌ కేకులుగా ప్రాచుర్యంలోకి వస్తున్నాయి.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని