సెల్ఫీకేకులు ఆమె ప్రత్యేకం!

కేకుల్ని భిన్నంగా తయారుచేస్తూ వాహ్‌ అనిపించుకుంటున్నవాళ్లు చాలామందే ఉన్నారు. అయితే నటాలీ మారి సైడ్‌సెర్ఫ్‌ వీళ్లందరిలోనూ మరికాస్త భిన్నం. ఎందుకంటే సెల్ఫీ కేకులని తయారుచేయడంలో నటాలీని మించిన వాళ్లు లేరు కాబట్టి.

Updated : 03 Jul 2022 05:59 IST

కేకుల్ని భిన్నంగా తయారుచేస్తూ వాహ్‌ అనిపించుకుంటున్నవాళ్లు చాలామందే ఉన్నారు. అయితే నటాలీ మారి సైడ్‌సెర్ఫ్‌ వీళ్లందరిలోనూ మరికాస్త భిన్నం. ఎందుకంటే సెల్ఫీ కేకులని తయారుచేయడంలో నటాలీని మించిన వాళ్లు లేరు కాబట్టి. ఆమె తయారుచేసిన సెల్ఫీకేకుని, సెల్ఫీని పక్కపక్కనపెడితే ఏది కేకో ఏది కాదో తేల్చుకోవడానికి మనకైతే కొన్ని క్షణాలు పడుతుంది. ఇలా సెల్ఫీకేకుల తయారీతో సోషల్‌మీడియాలో లక్షలాదిమంది అభిమానులని సంపాదించుకుంటూ శెభాష్‌ అనిపించుకుంటోంది నటాలీ.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని