టేబుల్‌పైనే పిజా చేద్దాం!

తక్కువ సమయంలో పూర్తయ్యే మినీ పిజాలు చేసుకోవాలని సరదా పడుతున్నారా? అయితే ఈ టేబుల్‌టాప్‌ మినీ పిజా అవెన్‌ని ప్రయత్నించండి. భోజనాల బల్లమీదే దీన్ని తేలిగ్గా అమర్చుకుని

Published : 10 Jul 2022 01:04 IST

తక్కువ సమయంలో పూర్తయ్యే మినీ పిజాలు చేసుకోవాలని సరదా పడుతున్నారా? అయితే ఈ టేబుల్‌టాప్‌ మినీ పిజా అవెన్‌ని ప్రయత్నించండి. భోజనాల బల్లమీదే దీన్ని తేలిగ్గా అమర్చుకుని ఐదు, పదినిమిషాల్లో పిజాలు చేసుకోవచ్చు. వివిధ రకాల టాపింగ్స్‌ని ప్రయత్నించొచ్చు. ఒకేసారి ఆరు మినీ పిజాలు చేసుకొనే వీలుంది. పైన టెర్రాకోటతో చేసిన డోమ్‌ వల్ల ఈ పిజా అవెన్‌ ఇంట్లో అలంకరణగానూ బాగుంటుంది.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని