లాలీపాప్స్‌... కొత్తగా!

ఒకప్పుడు లాలీపాప్స్‌ అంటే ఏదో ఒక రంగులో దొరికేవి. ఇప్పుడవి బోర్‌! ఎందుకంటారా? లాలీపాప్స్‌లో బోలెడు రుచులే కాదు.. బోలెడు రకాలూ వచ్చాయిప్పుడు. మధ్యలో తినే పూలనీ, ఫొటోలని ఉంచినవి ఇప్పుడు ట్రెండుగా మారాయి. చూడగానే మనసు దోచుకొనేలా

Published : 31 Jul 2022 00:52 IST

చిత్ర విచిత్రంగా...

ఒకప్పుడు లాలీపాప్స్‌ అంటే ఏదో ఒక రంగులో దొరికేవి. ఇప్పుడవి బోర్‌! ఎందుకంటారా? లాలీపాప్స్‌లో బోలెడు రుచులే కాదు.. బోలెడు రకాలూ వచ్చాయిప్పుడు. మధ్యలో తినే పూలనీ, ఫొటోలని ఉంచినవి ఇప్పుడు ట్రెండుగా మారాయి. చూడగానే మనసు దోచుకొనేలా ఉండటంతో పిల్లల పుట్టినరోజు వేడుకల్లో కేకులని మించి ఇవే సందడి చేస్తున్నాయి.


 


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని