పిజ్జా బాంబ్స్‌..తిన్నారా?

రోటీ పిజ్జా, కోన్‌ పిజ్జా, ఇడ్లీ పిజ్జా... పనియారమ్‌ పిజ్జా ఏంటీ జాబితా అనుకుంటున్నారా? అవును మరి మనకెంతో ఇష్టమైన పిజ్జా ఇలా భారతీయ వంటకాలతో కొత్తకొత్తగా దర్శనమిస్తోంది

Published : 21 Aug 2022 01:31 IST

రోటీ పిజ్జా, కోన్‌ పిజ్జా, ఇడ్లీ పిజ్జా... పనియారమ్‌ పిజ్జా ఏంటీ జాబితా అనుకుంటున్నారా? అవును మరి మనకెంతో ఇష్టమైన పిజ్జా ఇలా భారతీయ వంటకాలతో కొత్తకొత్తగా దర్శనమిస్తోంది. ఆహారప్రియులని ఆకట్టుకోవడానికి మట్కాపిజ్జా, పిజ్జా బాంబ్స్‌, జార్‌పిజ్జా అంటూ ఇంకా ఎన్నో ప్రయోగాలు చేస్తున్నారు. వాటి సమాహారమే ఈ పిజ్జా చిత్రాలు...


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని