అంకెల్లో.. ఆనందం!

పుట్టినరోజో, పెళ్లిరోజో అయితే.. కేక్‌ని కోసి సరిపెట్టుకోవాలా? ఆరోగ్యకరమైన డ్రైనట్స్‌... కాసిని చాక్లెట్లు వీటికి తోడుగా కొన్ని గులాబీలు ఇలా నచ్చినవన్నీ కలిపి ఇస్తే? ఇదిగో ఈ ‘లెటర్‌ గిఫ్ట్‌బాక్సులు’ అలాంటివే.

Published : 02 Oct 2022 00:02 IST

పుట్టినరోజో, పెళ్లిరోజో అయితే.. కేక్‌ని కోసి సరిపెట్టుకోవాలా? ఆరోగ్యకరమైన డ్రైనట్స్‌... కాసిని చాక్లెట్లు వీటికి తోడుగా కొన్ని గులాబీలు ఇలా నచ్చినవన్నీ కలిపి ఇస్తే? ఇదిగో ఈ ‘లెటర్‌ గిఫ్ట్‌బాక్సులు’ అలాంటివే. మీరు గిఫ్ట్‌ ఇవ్వాలనుకుంటున్న వారికి   సంబంధించిన అక్షరం లేదా అంకెలో నచ్చిన వాటిని ఉంచి గిఫ్ట్‌గా ఇవ్వడం ట్రెండ్‌గా మారింది. మీరూ ఇచ్చి చూడండి.. వాళ్లు సంతోషపడకపోతే అడగండి.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని