చిట్టిచిట్టి కేకులు... ఒక్కచోట చేరి!

చిట్టి కేకులు అదేనండీ కప్‌కేకులు చూడ్డానికి భలేగా ఉంటాయి కదా! ఈ కేకులు ఒక్కొక్కటిగానే కాకుండా అన్ని ఒక్కచోటికి చేరినా ఇలా ముచ్చటగా ఉంటాయి.

Updated : 20 Nov 2022 06:33 IST

చిట్టి కేకులు అదేనండీ కప్‌కేకులు చూడ్డానికి భలేగా ఉంటాయి కదా! ఈ కేకులు ఒక్కొక్కటిగానే కాకుండా అన్ని ఒక్కచోటికి చేరినా ఇలా ముచ్చటగా ఉంటాయి. పుట్టినరోజులు, పెళ్లిరోజులప్పుడు ఒక పెద్దకేకుని కోయడం తెలిసిన విషయమే కదా! ఇప్పుడా కోసే బాధ లేకుండా కప్‌కేకులతో కేకుని తయారు చేస్తున్నారు. చూడ్డానికీ బాగుంటుంది. కోయాల్సిన పనిలేకుండా తేలిగ్గా తినేయొచ్చు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని