వయసు.. ఊరించేలా!

పుట్టిన రోజు, పెళ్లి రోజు సందర్భంగా కేకుని కోస్తుంటే ఆ తారీఖుని లేదా వయసుని తెలిపేందుకు అన్ని కొవ్వొత్తులని వెలిగించేవాళ్లం కదా! అది పాత పద్ధతి.

Published : 27 Nov 2022 00:16 IST

పుట్టిన రోజు, పెళ్లి రోజు సందర్భంగా కేకుని కోస్తుంటే ఆ తారీఖుని లేదా వయసుని తెలిపేందుకు అన్ని కొవ్వొత్తులని వెలిగించేవాళ్లం కదా! అది పాత పద్ధతి. ఇప్పుడైతే చక్కగా ఆ నెలకి సంబంధించిన క్యాలెండర్‌ని, లేదా వయసుని తెలిపే అంకెని కేకుపై అందంగా చిత్రీకరిస్తున్నారిలా..


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని