పైపై అందం..

క్రిస్‌మస్‌ నెల అంటే కేకులు, పై, కుకీస్‌ల సందడి మొదలవుతుంది. కేకుల అలంకరణలో క్రీంని ఎక్కువగా వాడితే... తియ్యగా, పుల్లగా ఉండే పైల విషయంలో మాత్రం మైదాని వాడి చేస్తుంటారు.

Published : 04 Dec 2022 00:33 IST

క్రిస్‌మస్‌ నెల అంటే కేకులు, పై, కుకీస్‌ల సందడి మొదలవుతుంది. కేకుల అలంకరణలో క్రీంని ఎక్కువగా వాడితే... తియ్యగా, పుల్లగా ఉండే పైల విషయంలో మాత్రం మైదాని వాడి చేస్తుంటారు. మైదాతోనే కాకుండా పండ్లతోనూ చేసిన ఈ పైల అలంకరణ చూడండి ఎంత బాగుందో!

 

 


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని