పిల్లల కోసం.. జెల్‌ కేకులు!

పిల్లలకి పుట్టిన రోజు వేడుకకి మించిన పండగేముంటుంది? అందుకే దాన్నే వీలైనంత భిన్నంగా చేయాలని మనమూ సంబర పడుతుంటాం.

Updated : 22 Jan 2023 02:51 IST

పిల్లలకి పుట్టిన రోజు వేడుకకి మించిన పండగేముంటుంది? అందుకే దాన్నే వీలైనంత భిన్నంగా చేయాలని మనమూ సంబర పడుతుంటాం. ఆ రోజు కేక్‌ మాత్రమే కాకుండా ఇంకాస్త ఎక్స్‌ట్రా అనుకొనే పిల్లలకు ఈ జెల్‌ కేకులు వస్తున్నాయి. అసలు కేక్‌తోపాటు బోలెడు కొసరు కేకులు కూడా ఉంటాయి. కట్‌ చేసి ఇవ్వాల్సిన అవసరం లేకుండా తేలిగ్గా పంచేయొచ్చు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని