తినే.. అడవి!

పచ్చని చెట్లు... నాచు పట్టిన నేల, చెట్లని తాకుతూ, మెలికలు తిరుగుతున్న పాదులు, ఎండిన మానులు... చూస్తుంటే అచ్చంగా అడవే గుర్తుకొస్తుంది కదా!

Published : 05 Feb 2023 00:43 IST

పచ్చని చెట్లు... నాచు పట్టిన నేల, చెట్లని తాకుతూ, మెలికలు తిరుగుతున్న పాదులు, ఎండిన మానులు... చూస్తుంటే అచ్చంగా అడవే గుర్తుకొస్తుంది కదా! ఇవి అడవిని తలపించే  ఎడిబుల్‌ మాస్‌ కేక్స్‌. చాలా ఓపిగ్గా చేయాల్సి వచ్చినా...పచ్చదనంపై కాసింత అవగాహన తీసుకురావడానికి ఇలా మాస్‌ కేక్స్‌ని తయారుచేస్తున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు