చిట్టి చిట్టి.. బెంటో కేకులు!

ప్రేమికుల దినోత్సవం రోజు... ఒకరికొకరు కేకులు, చాక్లెట్‌లు ఇచ్చిపుచ్చుకోవడం మామూలే. అయితే పెద్ద కేకులు కాకుండా చిట్టి చిట్టి బెంటో కేకులు, జార్‌ కేకులు ఇవ్వడం ప్రస్తుతం ట్రెండుగా మారింది.

Published : 12 Feb 2023 00:39 IST

ప్రేమికుల దినోత్సవం రోజు... ఒకరికొకరు కేకులు, చాక్లెట్‌లు ఇచ్చిపుచ్చుకోవడం మామూలే. అయితే పెద్ద కేకులు కాకుండా చిట్టి చిట్టి బెంటో కేకులు, జార్‌ కేకులు ఇవ్వడం ప్రస్తుతం ట్రెండుగా మారింది. బెంటో కేకులు ఈ చిట్టిచిట్టి కేకులు నాలుగు అంగుళాలకు మించి ఉండవు. జపాన్‌లో బెంటో అంటే సౌకర్యార్థం అని అర్థం. ఒక్కరికి మాత్రమే సరిపోయే ఈ కేకులని కోరుకున్న వారికోసం ప్రత్యేకంగా ఆర్డరిచ్చి చేయించుకుంటున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని