డిజైనర్‌ ఐస్‌!

ట్రేలో కాసిని నీళ్లుపోయడం.. వాటిలో ఐస్‌క్యూబ్స్‌ చేయడం, వాటిని జ్యూసులకి, మిల్క్‌షేక్‌లకి వాడుకోవడం పాతపద్ధతి. మరి కొత్తపద్ధతి ఏంటంటారా? డిజైనర్‌ ఐస్‌క్యూబ్స్‌ లేదా క్రాఫ్ట్‌డ్‌ ఐస్‌క్యూబ్స్‌.

Updated : 19 Mar 2023 00:56 IST

ట్రేలో కాసిని నీళ్లుపోయడం.. వాటిలో ఐస్‌క్యూబ్స్‌ చేయడం, వాటిని జ్యూసులకి, మిల్క్‌షేక్‌లకి వాడుకోవడం పాతపద్ధతి. మరి కొత్తపద్ధతి ఏంటంటారా? డిజైనర్‌ ఐస్‌క్యూబ్స్‌ లేదా క్రాఫ్ట్‌డ్‌ ఐస్‌క్యూబ్స్‌. పూలు, పండ్లతో వీటిని తయారుచేస్తున్నారు. పార్టీల్లో కూడా ఈ ఐస్‌క్యూబ్స్‌ సందడి చేస్తున్నాయి. వీటిపై వివిధ రకాల లోగోలు ప్రింట్ చేయడం కూడా ఇప్పుడు ట్రెండే. పూలతో చేసిన డిజైనర్‌ క్యూబ్స్‌కి సామాజిక మాధ్యమాల్లో లక్షల్లో వ్యూస్‌ వస్తున్నాయి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని