ఇంట్లోనే ఐస్‌క్రీం..

ఐస్‌క్రీములని ఇష్టపడని వారెవరుంటారు చెప్పండి? కానీ బయట కొని తినాలంటే వాటిల్లో నిల్వకారకాలు వాడతారనే భయం ఉంటుంది.

Published : 07 May 2023 00:05 IST

సౌకర్యం

ఐస్‌క్రీములని ఇష్టపడని వారెవరుంటారు చెప్పండి? కానీ బయట కొని తినాలంటే వాటిల్లో నిల్వకారకాలు వాడతారనే భయం ఉంటుంది. అయితే ఈ ఐస్‌క్రీమ్‌ మేకర్‌తో ఇంట్లోనే తేలిగ్గా చేసేసుకోండి. పాలు, పండ్లతో తయారు చేసిన ఐస్‌క్రీమ్‌ మిక్చర్‌ని ఇందులో పోసి ఆన్‌ చేస్తే చాలు. తేలిగ్గా, తొందరగా ఐస్‌క్రీమ్‌ తయారైపోతుంది. పోషకాలు అందడంతోపాటు నిల్వకారకాల బాధ ఉండదు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని