నిమిషంలో.. ఆరు

చపాతీలు, రోటీలు కాల్చాలంటే భలే విసుగు. ఒక్కోటి.. కాల్చాలంటే చాలా సమయం పడుతుంది. అంతవరకూ ఓపిగ్గా నిల్చోవాలి.

Published : 28 May 2023 00:06 IST

చపాతీలు, రోటీలు కాల్చాలంటే భలే విసుగు. ఒక్కోటి.. కాల్చాలంటే చాలా సమయం పడుతుంది. అంతవరకూ ఓపిగ్గా నిల్చోవాలి. అలా కాకుండా ఒక్క నిమిషంలోనే ఆరు చపాతీలు కాల్చుకొనే వెసులుబాటు కల్పిస్తుందీ నూని పరికరం. ఎంచక్కా ఎన్ని చపాతీలైనా నిమిషాల్లో సిద్ధమైపోతాయి. ఎటువంటి పిండితో చేసిన రొట్టెలనైనా కాల్చుకునే సదుపాయం ఉందీ పరికరంలో.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు