డిస్కో కేకులు..

పుట్టినరోజు, పెళ్లిరోజు సందర్భం ఏదైనా... ఎప్పుడూ ఉండేవి కాకుండా కొత్తరకం కేకు ట్రై చేయాలనుకుంటాం. మీరూ అదే బాపతా! అయితే ఈ డిస్కోబాల్స్‌ కేకులని చూశారా? పుట్టిన రోజు వేడుకల్లో బ్యాక్‌డ్రాపుల్లో హడావుడి చేసే డిస్కోబాల్స్‌ ఇప్పుడు కేకులపైనా ఇలా సందడి చేస్తున్నాయి.

Published : 11 Jun 2023 00:46 IST

పుట్టినరోజు, పెళ్లిరోజు సందర్భం ఏదైనా... ఎప్పుడూ ఉండేవి కాకుండా కొత్తరకం కేకు ట్రై చేయాలనుకుంటాం. మీరూ అదే బాపతా! అయితే ఈ డిస్కోబాల్స్‌ కేకులని చూశారా? పుట్టిన రోజు వేడుకల్లో బ్యాక్‌డ్రాపుల్లో హడావుడి చేసే డిస్కోబాల్స్‌ ఇప్పుడు కేకులపైనా ఇలా సందడి చేస్తున్నాయి. చిన్నాపెద్దా మనసు దోచేస్తున్నాయ్‌!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని