కేకుపై కుచ్చిళ్లు...

కుచ్చిళ్లను పొరలు పొరలుగా కుట్టిన రఫుల్స్‌ ఫ్యాషన్‌... కొన్నాళ్లుగా ట్రెండింగ్‌లో ఉంది. అమ్మాయిల మనసు దోచుకున్న ఈ స్టైల్‌ ఇప్పుడు కేకుల మీదకూ చేరి సందడి చేస్తోంది.

Published : 25 Jun 2023 00:52 IST

కుచ్చిళ్లను పొరలు పొరలుగా కుట్టిన రఫుల్స్‌ ఫ్యాషన్‌... కొన్నాళ్లుగా ట్రెండింగ్‌లో ఉంది. అమ్మాయిల మనసు దోచుకున్న ఈ స్టైల్‌ ఇప్పుడు కేకుల మీదకూ చేరి సందడి చేస్తోంది. ముఖ్యంగా పెళ్లిళ్లు, బేబీ షవర్‌ పార్టీల్లో కనిపిస్తోన్న ఈ కేక్‌ డిజైన్లు భలే ముద్దుగా ఉంటున్నాయి. అలాంటి కొన్ని రకాలివి. బాగున్నాయి కదూ!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని